ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల సమస్యపై కవితలు

ABN, First Publish Date - 2020-06-01T05:50:58+05:30

తెలంగాణ సాహితి - ప్రేరణ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘లాక్‌డౌన్‌ - వలస కార్మికులు’ అంశంపై కవితల పోటీని నిర్వహిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ సాహితి - ప్రేరణ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘లాక్‌డౌన్‌ - వలస కార్మికులు’ అంశంపై కవితల పోటీని నిర్వహిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా- రూ.3వేలు, 2వేలు, ఒక వెయ్యి. పది ప్రోత్సాహక బహుమతులు రూ.500. కవిత 25లైన్లకు మించకూడదు. వలస కార్మికుల సమస్యలపైనే ఉండాలి. అనువాద కవితలు వద్దు. కవిత లను వాట్సాప్‌ చేయాల్సిన ఫోన్‌ నెంబర్లు: 9490099083, 9491039520, 7386046936. 


ప్రేరణ ఫౌండేషన్‌ 

Updated Date - 2020-06-01T05:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising