ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలమాస కృష్ణని విడుదల చేయాలి

ABN, First Publish Date - 2020-06-19T05:34:47+05:30

తెలంగాణా ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. లోగడ అతనిపై పెట్టిన ఆరు కేసుల్లో బెయిలు పొందిన తరువాత, అనారోగ్యంతో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణా ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. లోగడ అతనిపై పెట్టిన ఆరు కేసుల్లో బెయిలు పొందిన తరువాత, అనారోగ్యంతో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందు తుండంగా వీరిని అరెస్ట్ చేశారు. నలమాస కృష్ణ తెలంగాణ తరఫున నిలిచిన నాయకుడు. ప్రజల పట్ల గౌరవంగా పనిచేస్తున్న వాడు. లోగడ అరెస్టు చేసిన ముగ్గురికి బెయిల్ మంజూరు అయిన విధంగానే కృష్ణకి కూడా బెయిల్ మంజూరు కొనసాగించాలని కోరుతున్నాం. అనారోగ్యంతో ఉన్న కృష్ణని కరోనా విపత్కర పరిస్థితిలో జైలుకు పంపడం భావ్యం కాదు. ఎనిమిది నెలలు జైలులో ఉండి, వారం క్రితం బెయిల్‌పై విడుదలైన నలమాస కృష్ణని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం.


పి.ఎల్. విశ్వేశ్వర్ రావు, జైని మల్లయ్య గుప్త, పద్మజషా, జయధీర్ తిరుమల రావు, జీవన్‌కుమార్, కె. శ్రీనివాస్, కె. రామచంద్రమూర్తి, కె.నాగేశ్వర్, ఏ.కె.ప్రభాకర్, గడ్డం లక్ష్మణ్, చిక్కుడు ప్రభాకర్, లక్ష్మీనారాయణ, నందిగం కృష్ణారావు, వేమన వసంతలక్ష్మి, తిరుపతయ్య, గొర్రెపాటి మాధవరావు, సయేద్ బిలాల్, వి. బాలరాజు తదితరులు.

Updated Date - 2020-06-19T05:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising