ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ విలువలు, కర్తవ్యాలపై సదస్సు

ABN, First Publish Date - 2020-03-06T05:59:54+05:30

‘శాంతి, సామరస్యం, పౌర సహజీవనం భారత రాజ్యాంగ విలువలు, ఆదర్శాలు– మన కర్తవ్యాలు’ అనే అంశంపై మహబూబ్‌నగర్‌, రాయిచూర్‌ రోడ్‌లోని ఆలీమార్ట్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో 7వ తేదీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘శాంతి, సామరస్యం, పౌర సహజీవనం భారత రాజ్యాంగ విలువలు, ఆదర్శాలు– మన కర్తవ్యాలు’ అనే అంశంపై మహబూబ్‌నగర్‌, రాయిచూర్‌ రోడ్‌లోని ఆలీమార్ట్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో 7వ తేదీ, శనివారం ఉదయం 10 గంటలకు సదస్సు జరుగుతుంది. హక్కుల ఉద్యమకారుడు ప్రొ.జి. హరగోపాల్‌, కేంద్ర సమాచార హక్కుల కమిషన్‌ మాజీ కమిషనర్‌ ప్రొ.మాడభూషి శ్రీధర్‌, ఉర్దూ దినపత్రిక ‘సియాసత్‌’ ప్రధాన సంపాదకుడు జహీర్‌ అలీఖాన్‌ ప్రసంగిస్తారు. 


– శాంతి ఉద్యమం, మహబూబ్‌నగర్‌

Updated Date - 2020-03-06T05:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising