ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దుకాణాలను మూసివేయాలి

ABN, First Publish Date - 2020-07-15T05:43:42+05:30

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి తీవ్రమవుతున్న నేపధ్యంలో పలు పట్టణాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. అధికారులు అత్యవసరం కాని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి తీవ్రమవుతున్న నేపధ్యంలో పలు పట్టణాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. అధికారులు అత్యవసరం కాని వ్యాపార సంస్థల కార్యకలాపాలను నియంత్రించటం, ప్రజలను అనవసరంగా వీధులలోకి రాకుండా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మద్యం దుకాణాలను మూసివేయటం కూడా చాలా అవసరం. మద్యం దుకాణాల వద్ద ఎటువంటి నిబంధనలను పాటించటంలేదు. అమలు చేయటం కూడా కష్టమే. అందువల్ల కొంతకాలం పాటు మద్యం దుకాణాలను మూసివేస్తే వ్యాధి వ్యాప్తిని కొంతమేరకు నిరోధించగలుగుతాం. 

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Updated Date - 2020-07-15T05:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising