ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్రకారులను ఆదుకుందాం

ABN, First Publish Date - 2020-08-19T06:20:57+05:30

కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కాలంలో అందరితోపాటు చిత్రకారులూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా ఫలితంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కాలంలో అందరితోపాటు చిత్రకారులూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా ఫలితంగా పూర్తిగా మారిపోయిన సామాజిక వాతావరణంలో వారి జీవికకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకోసం చిత్రకారులకు, ముఖ్యంగా చిత్రకారుల్లో ఆర్థికంగా బలహీనులైన, అధైర్యపడుతున్న యువ కళాకారులకు ఆపన్న హస్తం అందించమని కోరుతున్నాం. ఈ సాయాన్ని మీరు వారి చిత్రాలను కొనటం ద్వారా గానీ, వారికి బొమ్మలు వేసే పనులు అందివ్వటం ద్వారా కానీ, వారితో మాట్లాడి ధైర్యం కలగచేయటం ద్వారా గానీ చేయవచ్చు. విరాళాలనూ స్వీకరిస్తాం. దాతల పేర్లను మా ‘80th ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ 2021’ కేటలాగులో ప్రచురిస్తాం. వివరాల కోసం: ఎమ్. వి. రమణారెడ్డి, ప్రెసిడెంట్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ (ఫోన్- 98661 06270)ను సంప్రదించవచ్చు. లేదా hyderabadartsociety@gmail.comకు ఈమెయిల్ చేయవచ్చు.

హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ

Updated Date - 2020-08-19T06:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising