ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు భాష విశిష్టత తెలిపే కథలకు ఆహ్వానం

ABN, First Publish Date - 2020-02-10T11:02:42+05:30

కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్‌ల సంపాదకత్వంలో ఈ ఏడాది ఉగాదికి వెలువడం కథా సంకలనంలో ప్రచురణ కోసం తెలుగు భాష విశిష్టతలను తెలియజేసే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్‌ల సంపాదకత్వంలో ఈ ఏడాది ఉగాదికి వెలువడం కథా సంకలనంలో ప్రచురణ కోసం తెలుగు భాష విశిష్టతలను తెలియజేసే కథలను, తెలుగును సజీవంగా నిలిపేందుకు సూచనలను ఇచ్చే కథలను ఆహ్వానిస్తున్నాం. రచయితలు ఈ కేంద్రంగా రచించిన కథలను, అలాగే తమకు తెలిసిన మంచి కథలను పంపవచ్చు. కథలను ఫిబ్రవరి 29లోగా అందేలా చిరునామా: కస్తూరి మురళీకృష్ణ, ప్లాట్‌ నెం.38, ఇం.నెం.8-48, ఆదిత్య హాస్పిటల్‌ సందు, రఘురాంనగర్‌ కాలనీ, దమ్మాయిగూడ, హైదరాబాద్‌ 500083కు, ఈమెయిల్‌- kmkp2025@gmail.comకు లేదా 9849617392 వాట్సాప్‌కు పంపాలి. 

కస్తూరి మురళీకృష్ణ


Updated Date - 2020-02-10T11:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising