ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళింగాంధ్ర సాహిత్య వ్యాసాలకు ఆహ్వానం

ABN, First Publish Date - 2020-07-06T06:34:49+05:30

అన్నిరంగాలలో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర అస్తిత్వా న్ని తరువాతి తరాలకు అందించడంలో భాగంగా, చరి త్రలో కరిగి కనుమరుగైపోతున్న కళింగాంధ్ర సాహితీ వేత్తల సాహిత్య,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నిరంగాలలో వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర అస్తిత్వా న్ని తరువాతి తరాలకు అందించడంలో భాగంగా, చరి త్రలో కరిగి కనుమరుగైపోతున్న కళింగాంధ్ర సాహితీ వేత్తల సాహిత్య, జీవిత విశేషాలతో వ్యాస సంకలనాన్ని రాజాం రచయితల వేదిక ముద్రించనున్నది. ఉత్తరాంధ్ర తోపాటు, జైపూర్‌, పర్లాకిమిడి, బరంపురం వంటి కళిం గాంధ్రకు చెందిన మరగునపడిన సాహితీ వేత్తలు, వారి వారి సాహిత్యం, సంక్షిప్త జీవిత వివరాలతో వ్యాసాలను ఆహ్వానిస్తోంది. వ్యాసాలను 3 నెలలలో వేదిక నిర్వాహ కుడు గారరంగనాథంకు  పంపాలి. వివరాలకు 98857 58123 నంబరుకు సంప్రదించగలరు.

రాజాం రచయితల వేదిక


Updated Date - 2020-07-06T06:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising