ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమైన పుస్తకం మరచిపోయారు!

ABN, First Publish Date - 2020-08-03T06:01:44+05:30

సామిడి జగన్‌ రెడ్డి గారు ‘హైదరాబాద్‌ విలీనం నేప థ్యంలో ఇంటిగ్రేషన్‌ లిటరేచర్‌ అనే తన వ్యాసంలో (వివిధ, 13 జూలై 2020) పేర్కొనడం మరిచిపోయిన అతి ముఖ్య మైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామిడి జగన్‌ రెడ్డి గారు ‘హైదరాబాద్‌ విలీనం నేప థ్యంలో ఇంటిగ్రేషన్‌ లిటరేచర్‌ అనే తన వ్యాసంలో (వివిధ, 13 జూలై 2020) పేర్కొనడం మరిచిపోయిన అతి ముఖ్య మైన ఒక పుస్తకాన్ని గుర్తు చేయడం అవసరమనిపించింది. అది మొహమ్మద్‌ హైదర్‌ రచించిన ‘అక్టోబర్‌ కూప్‌’ అనే ఆత్మకథ. ఆనాటి హైదరాబాద్‌ రాజ్యంలో హైదర్‌ ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి. 1948 సెప్టెంబర్‌ 17 సంఘటన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం అధికారి తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పు కున్న గాథే ఈ పుస్తకం. భారత సైన్యం దాడి అనంతరం జరిగిన మారణహోమం, తదనంతరం ఆంధ్ర పాలకులు సృష్టించిన మత ఘర్షణలు హైదరాబాద్‌ ముస్లింలను ఎలాంటి భయానక స్థితి లోనికి నెట్టివేసిందో ఈ పుస్తకం వివరిస్తుంది. దీనిని గీతా రామస్వామి 1948 హైదరాబాద్‌ పతనం పేరుతో అనువదించి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తరఫున ప్రకటించారు. ఈ పుస్తకం ప్రస్తావన లేకుండా ఇంటిగ్రేషన్‌ లిటరేచర్‌ అనే వ్యాసం నెలలు నిండని గర్భం లాంటిది. 

కోడిహళ్లి మురళీమోహన్‌


Updated Date - 2020-08-03T06:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising