ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక, పౌరాణిక, నాటకాల పోటీ 2020 ఫలితాలు

ABN, First Publish Date - 2020-11-09T06:33:09+05:30

‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ (గుంటూరు) నిర్వహించిన పౌరాణిక, చారిత్రక నాటకాల పోటీ-2020లో ఎంపికైన నాటకాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ (గుంటూరు) నిర్వహించిన పౌరాణిక, చారిత్రక నాటకాల పోటీ-2020లో ఎంపికైన నాటకాలు: ‘కర్ణపతనం’ (పిన్నమనేని మృత్యుం జయరావు), ‘కృష్ణరాయ గోసంగి’ (దీర్ఘాసి విజయభాస్కర్‌), ‘శ్రీసోమనాథ చరితం’ (విద్యాధర్‌ మునిపల్లె), ‘ప్రబంధ రాయబారం’ (యమ్‌. పురుషోత్తమాచార్య), ‘దేవయాని’ (సింహ ప్రసాద్‌). న్యాయ నిర్ణేతలు ‘లకుమ’ (తిమ్మన శ్యామసుందర్‌) నాటకానికి ప్రత్యేక బహుమతి ప్రకటించారు. ఒక్కొక్క నాటకానికి రూ.15వేల నగదు పురస్కారం ఉంటుంది.

‘సంస్కృతి’ బాలచందర్‌

Updated Date - 2020-11-09T06:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising