ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు అందించాలి

ABN, First Publish Date - 2020-03-20T08:23:14+05:30

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల రెగ్యులర్ సిబ్బందికి హెల్త్ కార్డులు అందించాలి. ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సేవలు అందుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల రెగ్యులర్ సిబ్బందికి హెల్త్ కార్డులు అందించాలి. ఇతర  ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా సేవలు అందుతున్నాయి. ఏపీ మోడల్ స్కూల్ సిబ్బందిని కూడా అదేవిధంగా ఆరోగ్య స్కీం పరిధిలోకి  తీసుకురావాలని ప్రభుత్వానికి  మోడల్ స్కూల్ టీచర్లు విన్నవిస్తున్నారు. ఇదివరకే హెల్త్ మేనేజ్మెంట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలి. ఎన్నో ఏళ్ళుగా సిబ్బంది చేస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల సిబ్బందిని కూడా హెల్త్ స్కీం పరిధిలోకి తీసుకురావాలి.

బి. సురేష్, శ్రీకాకుళం జిల్లా



Updated Date - 2020-03-20T08:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising