ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లీషులో ‘చెదిరిన స్వప్నాలు’

ABN, First Publish Date - 2020-10-17T06:07:19+05:30

అంపశయ్య నవీన్‌ నవల ‘చెదిరిన స్వప్నాలు’ ఇంగ్లీషు అనువాదం ‘DREAMS SHATTERED’ ఆవిష్కరణ నేటి సాయంత్రం 5గంటలకు జూమ్‌ మీటింగ్‌ ద్వారా జరుగుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంపశయ్య నవీన్‌ నవల ‘చెదిరిన స్వప్నాలు’ ఇంగ్లీషు అనువాదం ‘DREAMS SHATTERED’ ఆవిష్కరణ నేటి సాయంత్రం 5గంటలకు జూమ్‌ మీటింగ్‌ ద్వారా జరుగుతుంది. అంపశయ్య నవీన్‌, అనువాదకులు కంచర్ల ఇంద్రసేనారెడ్డి, వెల్చాల కొండలరావు, ఎ. కృష్ణారావు, ప్రొ. రాజేశ్వర్‌, ప్రొ. సుబ్బారావు, ప్రొ. వెంకట్‌రెడ్డి, ఎ. లక్ష్మీపతి, స్వప్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.


– కె. ఇంద్రసేనారెడ్డి

Updated Date - 2020-10-17T06:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising