ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కటాఫ్ మార్కుల నిబంధన వద్దు

ABN, First Publish Date - 2020-07-16T06:12:15+05:30

ఈ ఏడాది కేంద్ర విద్యా బోర్డులు (సిబిఎస్ఇ, సిఐఎస్‌సిఇ) పరీక్షలు నిర్వహించలేదు. వివిధ రాష్ట్రాల బోర్డులు (కొవిడ్ ఉపద్రవం ఫలితంగా) 12 వ తరగతి పరీక్షల ఫలితాలను విభిన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది కేంద్ర విద్యా బోర్డులు (సిబిఎస్ఇ, సిఐఎస్‌సిఇ) పరీక్షలు నిర్వహించలేదు. వివిధ రాష్ట్రాల బోర్డులు (కొవిడ్ ఉపద్రవం ఫలితంగా) 12 వ తరగతి పరీక్షల ఫలితాలను విభిన్న రీతుల్లో హేతుబద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో, ఐఐఎస్ఇఆర్-–ఐఏటి పరీక్ష రాసేందుకు కటాఫ్ మార్కులను నిర్ణయించడం సముచితంగా లేదు. దరఖాస్తు చేసుకున్నవారందరూ ఆ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి. ఐఐటీలు సైతం ఈ ఏడాది జెఇఇ అడ్వాన్స్‌డ్ టెస్ట్ రాసే అభ్యర్థులకు, 12 వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల కటాఫ్ నిబంధనను విధించకపోవడం గమనార్హం.

ఉమ, హైదరాబాద్

Updated Date - 2020-07-16T06:12:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising