ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా కథల పోటీ

ABN, First Publish Date - 2020-07-13T06:09:31+05:30

పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దసరా కథల పోటీ నిర్వహిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా- రూ.10వేలు, 5వేలు, 3వేలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దసరా కథల పోటీ నిర్వహిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా- రూ.10వేలు, 5వేలు, 3వేలు. ఒక్కొక్క కథకు వెయ్యి రూపాయల చొప్పున పది కథలకు ప్రత్యేక బహుమతులు. కథలకు పేజీల నిడివి లేదు. ఇతివృత్తం రచయితల యిష్టం. చివరి తేదీ 15 ఆగస్టు 2020. కథలను ఞ్చజ్చూఞజ్ట్ట్చీఝ్చజఃజఝ్చజీజూ.ఛిౌఝకు ఈమెయిల్‌గానీ, చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-500 036,

ఫోను: 9848787284కు పోస్టులో గానీ పంపవచ్చు.

వెంకట్‌ గుడిపాటి

Updated Date - 2020-07-13T06:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising