ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొదుగులపాటి పురస్కారం

ABN, First Publish Date - 2020-02-10T11:06:04+05:30

సాహితీ గౌతమి ఆధ్వర్యంలో బొందుగుల పాటి పురస్కారానికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రచనలకు ఆహ్వానం. జానపద సాహిత్య సంబంధ వ్యాసాలు, పరిశోధన, విమర్శ 2017-19ల మధ్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాహితీ గౌతమి ఆధ్వర్యంలో బొందుగుల పాటి పురస్కారానికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రచనలకు ఆహ్వానం. జానపద సాహిత్య సంబంధ వ్యాసాలు, పరిశోధన, విమర్శ 2017-19ల మధ్య ప్రచురితమైన వాటిని నాలుగు ప్రతుల చొప్పున చిరునామా: గాజుల రవీందర్‌, ఇం.నెం. 8-3-225/1, రామచంద్రాపూర్‌ కాలనీ, రోడ్డు నెం. 12, కరీంనగర్‌- 505 001కు పంపాలి. వివరాలకు: 98482 55525. ఎంపికైన రచనకు రూ.5వేల నగదు పురస్కారం, సత్కారం ఉంటాయి.

గాజుల రవీందర్‌

Updated Date - 2020-02-10T11:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising