ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ కవితల పోటీ

ABN, First Publish Date - 2020-07-20T06:33:13+05:30

బతుకమ్మ పండుగ సందర్భం గా పాలపిట్ట నిర్వహిస్తున్న కవి తల పోటీకి కవులు ఏ వస్తువు మీదనైనా కవితలు రాయవచ్చు. నిడివి షరతులేం లేవు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బతుకమ్మ పండుగ సందర్భం గా పాలపిట్ట నిర్వహిస్తున్న కవి తల పోటీకి కవులు ఏ వస్తువు మీదనైనా కవితలు రాయవచ్చు. నిడివి షరతులేం లేవు. వచన కవితలు మాత్రమే పంపాలి. మొదటి, రెండో, మూడో బహు మతులు వరుసగా రూ.3వేలు, రూ.2 వేలు, రూ.1000. 500 రూపాయల చొప్పున బహుమతి కోసం పది ప్రత్యేక కవితలను ఎంపిక చేసా ్తరు. 15 ఆగస్టు 2020లోగా మా చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయ సాయి రెసిడెన్సీ, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌-5000 36, 9490099327, ఈమెయిల్‌: palapittamag@gmail.com  

పాలపిట్ట

Updated Date - 2020-07-20T06:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising