ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పుస్వామి కాదు, కృష్ణస్వామి

ABN, First Publish Date - 2020-12-03T06:25:24+05:30

బత్తుల వీరాస్వామి తమ ‘అంబేడ్కర్ మహాకృషి’ అనే వ్యాసం (ఆంధ్రజ్యోతి, నవంబర్ 26)లో అల్లాడి కుప్పుస్వామి అయ్యర్‌ను రాజ్యాంగ రచనాసంఘం సభ్యుడిగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బత్తుల వీరాస్వామి తమ ‘అంబేడ్కర్ మహాకృషి’ అనే వ్యాసం (ఆంధ్రజ్యోతి, నవంబర్ 26)లో అల్లాడి కుప్పుస్వామి అయ్యర్‌ను రాజ్యాంగ రచనాసంఘం సభ్యుడిగా పేర్కొన్నారు. మా నాన్నగారు కుప్పుస్వామి రాజ్యాంగ రచనాసంఘం సభ్యులు కారు. అయితే మా తాతగారు అల్లాడి కృష్ణస్వామి ఆరోగ్యం బాగా లేని కారణంగా ఆయన వెంట న్యూఢిల్లీ వెళుతుండేవారు. డాక్టర్ అంబేడ్కర్, డాక్టర్ అల్లాడి కృష్ణస్వామి మంచి స్నేహితులు. పరస్పరం అమితంగా గౌరవించుకునేవారు. వ్యాసరచయిత పొరపాటును పాఠకుల దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను.


-అల్లాడి ఉమ

Updated Date - 2020-12-03T06:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising