ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచన కవితా భాషకు నిఘంటువు

ABN, First Publish Date - 2020-02-10T11:09:18+05:30

తెలుగులో తొలిసారిగా వచన కవితా భాషకు నిఘంటువు నిర్మితమౌతూ ఉంది. 1950 నుంచి వచ్చిన వచన కవితా సంపుటాలలోని భాష, పద ప్రయోగాలు, పదబంధాలు, సమాస కల్పనల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగులో తొలిసారిగా వచన కవితా భాషకు నిఘంటువు నిర్మితమౌతూ ఉంది. 1950 నుంచి వచ్చిన వచన కవితా సంపుటాలలోని భాష, పద ప్రయోగాలు, పదబంధాలు, సమాస కల్పనల ఆరోపాలుగా ఈ నిఘంటువు తయారవుతుంది. వచన కవితా సంకలనాలు అచ్చువేసిన కవులు ఈ చిరునామాకు తమ కవితా సంపుటాలను పంపాలి. చిరునామా: ఆచార్య పులికొండ సుబ్బాచారి, ప్లాట్‌ 302, జె.ఆర్‌. అపార్ట్‌మెంట్స్‌, వెంకటేశ్వరగుడివద్ద, చందానగర్‌, హైదరాబాద్‌-50. 

పులికొండ సుబ్బాచారి


Updated Date - 2020-02-10T11:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising