హాస్టల్ నుంచి వెళ్లిన యువతి తిరిగిరాకపోవడంతో..
ABN, First Publish Date - 2020-08-31T12:18:50+05:30
హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగిరాకపోవడంతో
హైదరాబాద్/సైదాబాద్ : హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్నగర్లోని శ్రీలక్ష్మి గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న సంద నందిని(22) ఈ నెల 20న పని ఉందంటూ బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. కుటుంబసభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2020-08-31T12:18:50+05:30 IST