ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి జిల్లాలో ఉన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి

ABN, First Publish Date - 2020-10-30T13:32:45+05:30

ఎన్నికఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. విచక్షణ మరచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇల్లందులో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతిపై ఘాతుకానికి తెగబడ్డాడు. యువతి భద్రు సౌజన్యపై యువకుడు జక్కుల సందీప్ కత్తితో దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: ఎన్నికఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. విచక్షణ మరచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇల్లందులో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతిపై ఘాతుకానికి తెగబడ్డాడు. యువతి భద్రు సౌజన్యపై యువకుడు జక్కుల సందీప్ కత్తితో దాడి చేశాడు. యువతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కారణంగా స్థానికుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-30T13:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising