ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలకానగర్‌లో మహిళ దారుణ హత్య

ABN, First Publish Date - 2020-08-10T15:05:07+05:30

హైదరాబాద్: ఉప్పల్ పీఎస్ పరిధి చిలకానగర్‌లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉప్పల్ పీఎస్ పరిధి చిలకానగర్‌లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు. అంజయ్య, రేణుకల మధ్య ఉన్న వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా.. నిన్న రాత్రి చిలకానగర్‌లోని అంజయ్య నివాసానికి రేణుక వచ్చింది. ఈ నేపథ్యంలో రేణుకను అంజయ్యయ హత్య చేశాడు. రేణుక తలపై బలమైన గాయాలున్నాయి. హత్యానంతరం అంజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-08-10T15:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising