ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్...మెట్రోరైలులో మహిళపై ఆకతాయి లైంగిక వేధింపులు

ABN, First Publish Date - 2020-02-14T12:43:09+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మెట్రో రైలులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ గురుగ్రామ్ నగరంలోని కార్యాలయం నుంచి ఇంటికి మెట్రోరైలులో రాత్రి 6.11 గంటల సమయంలో తిరిగి వస్తుండగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని మెట్రో రైలులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ గురుగ్రామ్ నగరంలోని కార్యాలయం నుంచి ఇంటికి మెట్రోరైలులో రాత్రి 6.11 గంటల సమయంలో తిరిగి వస్తుండగా ఎదురుగా నిల్చున్న ఓ ఆకతాయి యువకుడు తన ప్యాంటు నుంచి పురుషాంగాన్ని బయటకు తీసి చూపించాడు. తన పురుషాంగాన్ని నిమిషం పాటు మహిళకు చూపించడంతో ఆమె షాక్ కు గురై కిందకు చూశారు. అనంతరం ఆకతాయి తలుపు వద్దకు చేరుకోవడంతో మహిళ తేరుకొని అతని ఫోటోను తన మొబైల్ ఫోన్ తో తీసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఢిల్లీలో సంచలనం రేపింది. మెట్రోరైలులో జరిగిన ఘటనపై బాధిత మహిళ ఘీటోర్నీ మెట్రో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత మహిళ తనకు మెట్రోరైల్లో ఎదురైన ఘటన గురించి ట్విట్టర్‌లో వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకతాయి నిందితుడి గురించి ఆరా తీస్తున్నారు. మెట్రోరైలులో లైంగిక వేధింపులు జరిగినపుడు మహిళలు వెంటనే ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబరు 155370, సీఐఎస్ఎఫ్ హెల్ప్ లైన్ నంబరు 155655 లకు ఫోన్ చేయాలని, లేదంటే వెంటనే సమీపంలోని మెట్రో రైలు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరారు.

Updated Date - 2020-02-14T12:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising