ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ABN, First Publish Date - 2020-08-20T21:09:41+05:30

కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. ప్రియుడితో ఉండడానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా కాటికే పంపింది. ఈ దారుణ ఘటన పాయకరావుపేట మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. ప్రియుడితో ఉండడానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా కాటికే పంపింది. ఈ దారుణ ఘటన పాయకరావుపేట మండలం ఈదటము గ్రామంలో జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్త గంపల పెదవీరబాబును ఇనుప రాడ్‌తో కొట్టింది. వీరబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-20T21:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising