ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

ABN, First Publish Date - 2020-08-08T13:55:31+05:30

సూర్యాపేట : సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్య నునావత్ సరోజ(36)ను భర్త స్వామి గొడ్డలితో నరికి చంపేశాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట : సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భార్య నునావత్ సరోజ(36)ను భర్త స్వామి గొడ్డలితో నరికి చంపేశాడు. కొన ఊపిరితో ఉన్న సరోజను ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నాలుగు నెలల క్రితం తండ్రి బీక్యాను స్వామి హత్య చేసినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-08T13:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising