ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనగానివారిపాలెం వంతెన కింద మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-03-20T16:03:45+05:30

గుంటూరు: చెరుకుపల్లి మండలం పొన్నపల్లి, అనగాని వారి పాలెం వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: చెరుకుపల్లి మండలం పొన్నపల్లి, అనగాని వారి పాలెం వంతెన కింద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడికి సుమారు 40 సంవత్సరాలు వయసు  ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-03-20T16:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising