ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం

ABN, First Publish Date - 2020-03-16T20:44:15+05:30

తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐకేపీ ఉద్యోగి రామ్మోహన్‌పై ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. దాడిలో రామ్మోహన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రామ్మోహన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఐకేపీ ఉద్యోగి రామ్మోహన్‌పై ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. దాడిలో రామ్మోహన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రామ్మోహన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-03-16T20:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising