ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూబ్లీహిల్స్‌లో ఎస్సై ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-03-19T16:07:00+05:30

హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్‌లో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన  భవాని శంకర్(30), క్వార్టర్స్‌లోని వినోద గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-03-19T16:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising