ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడ: రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ హత్య

ABN, First Publish Date - 2020-07-10T15:18:57+05:30

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చిరిచింతలలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చిరిచింతలలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు హత్యకు గురయ్యారు. గత కొంతకాలంగా గ్రామంలో వెంకటేశ్వరరావుకు.. పక్క గ్రామనికి చెందిన కృష్ణకు పొలం వివాదం ఉంది. నిన్న పొలం వద్ద ఇరువురు ఘర్షణకు దిగారు. ఘర్షణలో వెంకటేశ్వరరావు మృతి చెందాడు.


Updated Date - 2020-07-10T15:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising