ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆన్‌లైన్‌’ అర్థం కాక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని

ABN, First Publish Date - 2020-12-18T12:11:37+05:30

ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాక పోవడంతో పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హయత్‌నగర్‌ : ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాక పోవడంతో పరీక్షలు సరిగ్గా రాయలేనేమోనని పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తొర్రూరు గ్రామానికి చెంది మౌనిక (15) రోజూ ఆన్‌లైన్‌ క్లాసులు వింటోంది. క్లాసులు అర్థం కావడం లేదని బుధవారం తల్లికి చెప్పింది. రేపు పరీక్షలు ఉన్నాయనగా ఇప్పుడు ఇలా ఎలా చెబుతున్నావంటూ తల్లి మందలించింది. దీంతో మౌనిక  లెటర్‌ రాసి పెట్టి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-12-18T12:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising