హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దారుణం
ABN, First Publish Date - 2020-08-22T18:09:35+05:30
ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని సాగర్ రింగ్ రోడ్డులో తగులబెట్టారు. సంఘటనాస్థలిని
హైదరాబాద్: ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని సాగర్ రింగ్ రోడ్డులో తగులబెట్టారు. సంఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.
Updated Date - 2020-08-22T18:09:35+05:30 IST