ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-10-20T16:40:29+05:30

అత్యాచారానికి గురైన మైనర్ బాలిక విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన చత్తీస్‌‌ఘడ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలరాంపూర్ (చత్తీస్‌‌ఘడ్): అత్యాచారానికి గురైన మైనర్ బాలిక విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన చత్తీస్‌‌ఘడ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. బసంత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. దీంతో ఆవేదన చెందిన మైనర్ బాలిక విషం తాగింది. విషం తాగిన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. కాగా బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించామని బలరాంపూర్ ఏఎస్పీ ప్రశాంత్ చెప్పారు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటుందని ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు.

Updated Date - 2020-10-20T16:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising