ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2017నాటి వరకట్నం కేసులో మల్కాజిగిరి కోర్టు తాజాగా తీర్పు

ABN, First Publish Date - 2020-07-01T23:13:02+05:30

వరకట్న వేధింపుల కేసులో అత్తమామలకు మల్కాజిగిరి కోర్టు సంవత్సరం జైలు శిక్ష, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్కాజిగిరి: వరకట్న వేధింపుల కేసులో అత్తమామలకు మల్కాజిగిరి కోర్టు సంవత్సరం జైలు శిక్ష, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. 2017 నాటి ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అదనపు కట్నం తేవాలంటూ అత్తమామలు, భర్త వేధిస్తున్నారంటూ 2017లో కుషాయిగూడ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భర్త తెల్ల శ్రీకృష్ణ, అత్త సుగుణ, మామ శ్రీనాథ్‌లను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. భర్త శ్రీకృష్ణ అమెరికాలో ఉండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, అత్తమామలకు ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించింది.

Updated Date - 2020-07-01T23:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising