ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాంహౌస్‌లో ముగ్గురు మోడళ్లతో నీలి చిత్రాల షూటింగ్

ABN, First Publish Date - 2020-08-26T17:38:05+05:30

ఫాంహౌస్‌లో ముగ్గురు మోడళ్లతో నీలిచిత్రాలు తీసి ఒటీటీలో పోస్టు చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురి అరెస్ట్

భోపాల్ (మధ్యప్రదేశ్): ఫాంహౌస్‌లో ముగ్గురు మోడళ్లతో నీలిచిత్రాలు తీసి ఒటీటీలో పోస్టు చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గ్వాలియర్ నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీరు దీపక్ సోని, అతని స్నేహితుడు కేశవ్ సింగ్ తో కలిసి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఇండోర్ నగరంలోని ఓ ఫాం హౌస్ లో ముగ్గురు మోడళ్లతో కలిసి నీలిచిత్రాలు తీసి అశ్లీల సైట్లలో పోస్టు చేశారని సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. మోడలింగ్ ఏజెన్సీ నడుపుతున్న బ్రిజేంద్ర గుర్జార్, కెమెరామెన్ అంకిత్ చావ్డాలు మరో ఐదుగురికి ఈ నీలిచిత్రాలతో సంబంధాలున్నాయని తేలింది. చిత్ర నిర్మాణం పేరిట మోడళ్లతో నీలిచిత్రాలు తీస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ నివాసి హుసేన్ అలీ సహకారంతో 22 దేశాల్లో ఈ నీలిచిత్రాలను పోస్టు చేస్తున్నారని తేలింది. 

Updated Date - 2020-08-26T17:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising