ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు బాలికలపై జుడో కోచ్ లైంగిక వేధింపులు...అరెస్ట్

ABN, First Publish Date - 2020-03-12T14:26:02+05:30

పాఠశాలలో కరాటే, జుడో నేర్పించే కోచ్ బాలికలను లైంగికంగా వేధించిన దారుణ ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుక్షేత్ర (ఉత్తరప్రదేశ్): పాఠశాలలో కరాటే, జుడో నేర్పించే కోచ్ బాలికలను లైంగికంగా వేధించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లా షాహబాద్ పట్టణంలో వెలుగుచూసింది. షాహబాద్ పట్టణంలోని ఓ ప్రముఖ పాఠశాలలో గుర్మైల్ సింగ్ జుడో కోచ్ గా పనిచేస్తున్నాడు. జుడో కోచ్ పాఠశాల బాలికలకు అశ్లీల చిత్రాలు పంపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి ఓ బాలికపై ఏడాదికాలంగా అత్యాచారం చేయడంతోపాటు మరో నలుగురు బాలికలను లైంగికంగా వేధించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాఠశాల బాలికల అశ్లీల చిత్రాలు, వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధించాడని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్మైల్ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 67, ఐటీ, 120 బి, 384, 452, పోస్కో, 506 చట్టాల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.

Updated Date - 2020-03-12T14:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising