ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీ ప్రొఫెసర్ ఆత్మహత్య!

ABN, First Publish Date - 2020-07-09T04:58:24+05:30

కాన్పూర్ ఐఐటీకి చెందిన ఓ ప్రోఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తించేవారని ఐఐటీ మీడియా సెల్ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పట్నా: కాన్పూర్ ఐఐటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తించేవారని ఐఐటీ మీడియా సెల్ తెలిపింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని సమాచారం. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మీడియా సెల్ తెలిపింది.  

Updated Date - 2020-07-09T04:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising