ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యపై బెంగతో భర్త ఆత్మహత్య!

ABN, First Publish Date - 2020-04-11T20:31:38+05:30

లాక్‌డౌన్‌ వలన భార్య దూరంగా ఉండిపోయిందన్న బెంగతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో రాధాకుండ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూపీలో ఘటన

లఖ్‌నవూ: లాక్‌డౌన్‌ వలన భార్య దూరంగా ఉండిపోయిందన్న బెంగతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో రాధాకుండ్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్‌ సోనీ(32) భార్య నెలరోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో భార్యపై బెంగ పెట్టుకున్న రాకేశ్‌, బుధవారం తన ఇంటిలో ఉరేసుకుని బలవన్మరణంపాలయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-04-11T20:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising