ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్ నుంచి వ్యక్తి పరారీ.. పీపీఈ కిట్లు ధరించి వెంటాడిన సిబ్బంది

ABN, First Publish Date - 2020-07-07T03:45:19+05:30

క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్యశాఖ సిబ్బంది నానాతంటాలూ పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్యశాఖ సిబ్బంది నానాతంటాలూ పడ్డారు. ఈ ఘటన కేరళలోని పాథనమిట్ట ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉండాల్సింది. అయితే అతను ఈ నిబంధనలు పాటించలేదు. ఇష్టానుసారం ప్రయాణాలు చేయసాగాడు. ఈ క్రమంలో దాదాపు 10కిమీలు ప్రయాణించి చెన్నీర్‌కరా చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన అధికారులు పీపీఈ కిట్లు ధరించి అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. స్ట్రెచర్‌కు బలవంతంగా కట్టేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలయింది.

Updated Date - 2020-07-07T03:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising