ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పురోగతి

ABN, First Publish Date - 2020-10-16T21:09:20+05:30

కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేక్‌లో మత్తు మందు ఇచ్చి యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేక్‌లో మత్తు మందు ఇచ్చి యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కూకట్‌పల్లిలో స్నేహం ముసుగులో యువతిని ముగ్గురు  అత్యాచారం చేశారు. యువతిని జూబ్లీహిల్స్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిగా గుర్తించారు. బర్త్‌డే కేకులో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారం చేసినట్లు విచారణ తేలింది. విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ యువతిని యువకులు బెదిరించారు. బాధితురాలికి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు నిలదీయండంతో జరిగిన విషయాన్ని ఆ యువతి చెప్పింది. నిందితులు జోసెఫ్‌, రాము, నవీన్‌పై పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-16T21:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising