ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్లీల చిత్రాలు పోస్టు చేసిన నిందితుడి అరెస్ట్

ABN, First Publish Date - 2020-08-10T14:17:57+05:30

అంతర్జాలం నుంచి అశ్లీల చిత్రాలను డౌన్ లోడ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన 52 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచ్చి : అంతర్జాలం నుంచి అశ్లీల చిత్రాలను డౌన్ లోడ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన 52 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసిన ఘటన తిరుచ్చి నగరంలో వెలుగుచూసింది. తిరుచిరాపల్లి నగరానికి చెందిన ఆర్ అరుణ్ (52) అనే వ్యక్తి ఇంటర్ నెట్ నుంచి అశ్లీల వీడియోలు, చిత్రాలను డౌన్ లోడ్ చేసి వాటిని వాట్సాప్ గ్రూపులతోపాటు సోసల్ మీడియాలో పోస్టు చేశాడు. తిరుచ్చి సైబర్ సెల్ పోలీసులు గుర్తించి కంటోన్మెంటు మహిళా పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మహిళా పోలీసులు నిందితుడైన అరుణ్ ను అరెస్టు చేసి, అతనిపై పోస్కోతోపాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి ఆన్ లైన్ లాటరీ నిర్వహించడంతో పలు అనైతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితుడు అరుణ్ నుంచి సెల్ ఫోన్ తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-08-10T14:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising