ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగేంద్రబాబుపై అనుమానాలు పెంచుతున్న దివ్య ఇన్‌స్టా వీడియో

ABN, First Publish Date - 2020-10-18T20:30:58+05:30

బీటెక్ స్టూడెంట్ దివ్య తేజస్విని కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసులో మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పినదానికి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బీటెక్ స్టూడెంట్ దివ్య తేజస్విని కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసులో మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పినదానికి, దివ్య తేజస్విని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకి వ్యత్యాసం ఉండటంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నాగేంద్రబాబు టార్చర్‌పై దివ్య తేజస్విని ఆవేదన వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. దీంతో దివ్యతేజస్వినికి క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ ద్వారా పలు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దివ్యతేజస్విని, నాగేంద్రబాబు మధ్య తలెత్తిన విభేదాల అనంతరం నాగేంద్రబాబుతో దివ్య ఫ్రెండ్స్ ఎవరెవరు బాగా సన్నిహితంగా మెలిగారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో నాగేంద్రబాబుతో పాటు అతని స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2020-10-18T20:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising