ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళపై సీఆర్‌పీఎఫ్ జవాన్ లైంగిక దాడి..అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-31T16:38:39+05:30

పొలంలో పశువులను మేపుతున్న ఒంటరి మహిళపై సీఆర్‌పీఎఫ్ జవాన్ లైంగిక దాడి చేసిన దారుణ ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): పొలంలో పశువులను మేపుతున్న ఒంటరి మహిళపై సీఆర్‌పీఎఫ్ జవాన్ లైంగిక దాడి చేసిన దారుణ ఘటన  చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దుబ్బకోట గ్రామంలో వెలుగుచూసింది. దుబ్బకోట సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో ఓ మహిళ పశువులను మేపుతోంది. అంతలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మహిళను బెదిరించి పొలంలోనే ఆమెపై లైంగిక దాడి చేశాడు. సీఆర్‌పీఎఫ్ జవాన్ తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుక్మా పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసి నిందితుడైన జవాన్ ను అరెస్టు చేశామని సుక్మా జిల్లా ఎస్పీ షాలబ్ సిన్హా చెప్పారు. అరెస్టు చేసిన జవాన్ ను క్వారంటైన్ చేశామని ఎస్పీ వివరించారు.

Updated Date - 2020-07-31T16:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising