ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ కేంద్రంలో మహిళా కానిస్టేబుల్‌పై పోలీసు అత్యాచారం

ABN, First Publish Date - 2020-08-26T12:26:02+05:30

కొవిడ్ కేంద్రంలో విధినిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ తన తోటి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిన దారుణ ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంషెడ్‌పూర్ : కొవిడ్ కేంద్రంలో విధినిర్వహణలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ తన తోటి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చేసిన దారుణ ఘటన జంషెడ్‌పూర్ నగరంలో వెలుగుచూసింది. జంషెడ్‌పూర్ నగరంలోని సిద్‌గోరా ప్రొఫెషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ అనిల్ కుమార్, ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి విధి నిర్వహిస్తున్నాడు. కొవిడ్ కేంద్రంలోని భవనంలో పై అంతస్తులో కరోనా వైరస్ ప్రభావం ఉండదని, అక్కడ సురక్షితమని చెప్పి మహిళా కానిస్టేబుల్ ను పై గదిలోకి తీసుకువెళ్లిన కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆమె కేకలు వేయకుండా నోరు మూసి అత్యాచారం చేశాడు. 


బాధిత మహిళా కానిస్టేబుల్ ను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.ఐపీసీ సెక్షన్ 376 (2) ప్రకారం కేసు నమోదు చేసి, నిందితుడైన కానిస్టేబుల్ అనిల్ కుమార్ ను అరెస్టు చేశామని పోలీసుఅధికారి మనోజ్ ఠాకూర్ చెప్పారు. బాధిత మహిళా కానిస్టేబుల్ భర్త విధి నిర్వహణలో మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. 

Updated Date - 2020-08-26T12:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising