ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల బాలికలకు బోధకుడి అనుచిత సందేశాలు

ABN, First Publish Date - 2020-10-06T13:51:23+05:30

చెన్నై నగరానికి చెందిన ఓ క్రైస్తవ బోధకుడు పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధకుడి సస్పెన్షన్

వెల్లూరు (తమిళనాడు): చెన్నై నగరానికి చెందిన ఓ క్రైస్తవ బోధకుడు పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. చెన్నై నగరానికి చెందిన సామ్ జైసుందర్ స్క్రిప్పర్ యూనియన్ ప్రచురణల విభాగం కార్యదర్శిగా, బోధకుడిగా పనిచేసేవాడు. స్క్రిప్పర్ యూనియన్ పాఠశాల విద్యార్థులకు క్రైస్తవమతం గురించి బోధించే సంస్థ. సామ్ జై సుందర్ క్రిస్టియన్ పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించారు. నిద్రపోయేటపుడు మీరు ధరించే నైటీలతో ఫొటోలు పంపించమని జై సుందర్ బాలికలను కోరాడు. సోషల్ మీడియాలో పాఠశాల బాలికలతో జై సుందర్ సంభాషించాడు. 


ఈ ఘటనపై స్క్రిప్పర్ యూనియన్ బోర్డుసభ్యులు సమావేశమై జైసుందర్ ను సస్పెండ్ చేశారు.17 ఏళ్లుగా ఒకేషనల్ బైబిల్ స్కూలు ఈవెంట్ల నిర్వాహకుడై జై సుందర్ బాలికలతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతనిపై బోర్డు కఠినచర్యలు తీసుకుంది. 

Updated Date - 2020-10-06T13:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising