ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటా స్కై డీలర్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-02-09T15:52:49+05:30

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కస్టమర్ల వివరాలను సేకరించి.. వాడుకలో లేని కస్టమర్ ఐడి ల ద్వారా నూతన కనెక్షన్లు ఇస్తూ.. మోసానికి పాల్పడుతున్నాడంటూ టాటా స్కై డీలర్‌పై కంపెనీ కేసు నమోదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కస్టమర్ల వివరాలను సేకరించి.. వాడుకలో లేని కస్టమర్ ఐడి ల ద్వారా నూతన కనెక్షన్లు ఇస్తూ.. మోసానికి పాల్పడుతున్నాడంటూ టాటా స్కై డీలర్‌పై కంపెనీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే 4లక్షల రూపాయలకు పైగా మోసం చేశాడని.. టాటా స్కై నేషనల్ లీగల్ హెడ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-09T15:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising