ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశం విడిచి వెళ్లిపోయిన బిజినెస్‌మేన్.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ 350 కోట్ల మోసం!

ABN, First Publish Date - 2020-07-04T02:44:09+05:30

ఓ బిజినెస్‌మేన్ ఇటీవల దేశం విడిచి వెళ్లాడు. కానీ అతను వెళ్లాక బయటపడ్డ విషయం తెలిసి అందరూ షాకయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: ఓ బిజినెస్‌మేన్ ఇటీవల దేశం విడిచి వెళ్లాడు. కానీ అతను వెళ్లాక బయటపడ్డ విషయం తెలిసి అందరూ షాకయ్యారు. ఎందుకంటే సదరు బిజినెస్‌మేన్ విదేశాలకు వెళ్లే ముందు బ్యాంకులను రూ.350 కోట్లకు మోసం చేశాడు. ఈ విషయాన్ని సీబీఐ శుక్రవారం వెల్లడించింది. పంజాబ్ బాస్మతి రైస్ సంస్థ డైరెక్టర్ మంజీత్ సింగ్ మాఖ్ని ఇటీవల విదేశాలకు వెళ్లిపోయాడు. అతను వెళ్లే ముందు కెనరా బ్యాంకు కన్సార్షియంలోని ఆరుబ్యాంకుల నుంచి రూ.350కోట్ల సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా ధాన్యం నిల్వలు, బ్యాంకులో ఇచ్చిన సెక్యూరిటీని సదరు బ్యాంకులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మాయంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయాడు. మంజీత్ సింగ్ విదేశాలకు వెళ్లిపోయిన రెండేళ్ల తర్వాత ఈ కుంభకోణం వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. మంజీత్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది.

Updated Date - 2020-07-04T02:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising