ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య.. కారణాలేంటి?

ABN, First Publish Date - 2020-04-10T13:07:00+05:30

అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి.. 

హైదరాబాద్/మియాపూర్‌ : అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. చందానగర్‌ రాజీవ్‌ స్వగృహలో నివాసం ఉండే ఏడుకొండలు, శమంతకమణిల కుమార్తె అంబిక (21) బీటెక్‌ (కంప్యూటర్స్‌) చదువుతూ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకింది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.  

Updated Date - 2020-04-10T13:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising