ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్లీల వీడియోను లీక్ చేసిన బాయ్‌ఫ్రెండ్...

ABN, First Publish Date - 2020-03-11T13:48:53+05:30

తనతో బాయ్‌ఫ్రెండ్ సన్నిహితంగా గడిపిన అశ్లీల వీడియోను తన స్నేహితులకు లీక్ చేశాడనే ఆవేదనతో ఓ ప్రియురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రియురాలి ఆత్మహత్య

అహ్మదాబాద్ (గుజరాత్): తనతో బాయ్‌ఫ్రెండ్ సన్నిహితంగా గడిపిన అశ్లీల వీడియోను తన స్నేహితులకు లీక్ చేశాడనే ఆవేదనతో ఓ ప్రియురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఛాహరానగర్ ప్రాంతంలో జరిగింది. ఛాహరానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను ప్రేమించాడు. ప్రేయసీప్రియులిద్దరూ పరస్పర అంగీకారంతోనే కలిశారు. శారీరకంగా కలిసిన దృశ్యాలను ఇద్దరి ఆమోదంతోనే వీడియో తీసుకున్నారు. అనంతరం  బాయ్‌ఫ్రెండ్ తనతో గడిపిన అశ్లీల వీడియోను తన ముగ్గురు స్నేహితులకు లీక్ చేశాడు. అంతే విషయం తెలిసిన ప్రియురాలు ఆవేదన చెంది డిప్రెషన్‌లోకి వెళ్లింది. తన బాయ్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక పోయిన 16 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేర తాము ఐపీసీ సెక్షన్లు, పోస్కో, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశామని సర్దార్ నగర్ పోలీసు ఇన్‌స్పెక్టరు హేమంత్ పటేల్ చెప్పారు.

Updated Date - 2020-03-11T13:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising