ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కోసం వెతకొద్దు.. ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టి బాలుడి అదృశ్యం

ABN, First Publish Date - 2020-09-10T12:20:28+05:30

నా కోసం వెతకొద్దని బాబాయ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్‌పెట్టి ఓ బాలుడు అదృశ్యమయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హయత్‌నగర్‌ : నా కోసం వెతకొద్దని బాబాయ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్‌పెట్టి ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. హయత్‌నగర్‌ మైత్రిభవన్‌ కాలనీలో నివసిస్తున్న రాగిపాటి శివయ్య కుమారుడు నవీన్‌కుమార్‌(16) మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. నాకోసం వెతకొద్దని 3 గంటలకు బాబాయ్‌కు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు వినయ్‌కుమార్‌ హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




Updated Date - 2020-09-10T12:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising