ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన పందెం

ABN, First Publish Date - 2020-10-24T09:37:41+05:30

స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నీళ్లు లేకుండా మద్యం తాగి ఒకరి మృతి


బాన్సువాడ, అక్టోబరు 23: స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన సోమేశ్వరం సాయిలు (40) కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితులు కుర్మ మల్లుగొండ, గంగారాం, లక్ష్మగొండ, భూమయ్యతో కలిసి గ్రామ శివారులో మందు పార్టీ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఫుల్‌ బాటిల్‌ మద్యంలో చుక్క నీరు కూడా కలుపుకోకుండా తాగాలని స్నేహితులు సాయిలుకు పందెం విసిరారు. దీంతో ఆపకుండా మద్యం తాగిన సాయి లు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు  ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-24T09:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising