ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశ్లీల వీడియో పోస్టు చేసిన ప్రొఫెసరు అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-04T12:11:28+05:30

పడకగదిలో ఓ మహిళతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ కీచక ప్రొఫెసరును అరెస్టు చేసిన ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిబ్రూఘడ్ (అసోం): పడకగదిలో ఓ మహిళతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ కీచక ప్రొఫెసరును అరెస్టు చేసిన ఘటన అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ నగరంలో వెలుగుచూసింది. అసోంలోని బార్పేట జిల్లా పాఠశాల గ్రామానికి చెందిన ద్రుభజీత్ చౌదరి దిబ్రూఘడ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. పడకగదిలో ఓ మహిళతో కలిసి ఉన్న వీడియోను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోర్న్ వెబ్‌‌సైట్‌లో పోస్టు చేశారు. దీంతో పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. ప్రొఫెసరు ఇంట్లో నుంచి కంపాక్ట్ డిస్క్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని దిబ్రూఘడ్ డీఎస్పీ శ్రీజిత్ చెప్పారు. ఈ అశ్లీల వీడియోను మూడేళ్ల క్రితం చిత్రీకరించానని చెప్పడంతో అతన్ని అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు. అశ్లీల చిత్రాలు షూట్ చేసిన కీచక ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ పోస్టుగ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-04T12:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising