ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమృతపై శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-03-09T21:21:22+05:30

మారుతీరావు ఆస్తులు తనకు అవసరం లేదని.. ఆయన సోదరుడు శ్రవణ్ తెలిపారు. మారుతీరావు మృతి తనకు శుభవార్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ: మారుతీరావు ఆస్తులు తనకు అవసరం లేదని.. ఆయన సోదరుడు శ్రవణ్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. మారుతీరావు మృతి తనకు శుభవార్త అని అమృత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి చావును అమృత కోరుకుందని.. మారుతీరావు భార్య మంగళసూత్రం తీశాకే తను తీస్తానందన్నారు. ఆస్తి కోసం అమృత డ్రామాలు ఆడుతోందన్నారు. అమృతవి మెచ్యురిటీ లేని మాటలని.. తన వల్ల ప్రాణహాని ఉందని అనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. మారుతీరావు ఏమీ అనలేక..  తనపేరును ఉపయోగించుకొనేవాడని శ్రవణ్ తెలిపారు. మారుతీరావు ఎవరి దగ్గరయినా అప్పు తీసుకుంటే ఇచ్చేస్తామని.. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదని.. ఎవరినీ బెదిరించి భూములు తీసుకోలేదన్నారు. తనకు చెప్పకుండా మారుతీరావు ఏ పనీ చేయడని ఆయన తెలిపారు. తమకు వ్యాపారం, కుటుంబం తప్ప వేరే ధ్యాస లేదని ఆయన వాపోయాడు. 

Updated Date - 2020-03-09T21:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising